A young CSK fan was moved to tears after Chennai registered the thrilling win in Qualifier 1. MS Dhoni gifted an autographed ball to the young kid after CSK's historic win over DC at Dubai.
#IPL2021
#CSK
#MSDhoni
#CSKvsDC
#CSKFan
#ChennaiSuperKings
#DelhiCapitals
#RobinUthappa
#RuturajGaikwad
#RishabhPant
#Cricket
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఎంత ఉత్కంఠతో ఉన్నా.. ఎలాంటి బెరుకు లేకుండా ఆడుతాడు. చివరి ఓవర్లో 15-20 పరుగులు అవసరం అయినా.. తనదైన శైలిలో మ్యాచును ఫినిష్ చేస్తాడు. అందుకే మహీ బెస్ట్ ఫినిషర్‌గా పేరుగాంచాడు.